
Astrology
Shravan Masam: శ్రావణ మాసంలో చంద్రుడి అనుగ్రహం.. ఈ 4 రాశుల వారికి శుభవార్తలు, ఆదాయం పెరిగే అవకాశం
Shravan Masam: జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడిని మనస్సు, భావోద్వేగాలు, ప్రశాంతత, కుటుంబ అనుబంధాలకు ప్రతీకగా భావిస్తారు. చంద్రుడి సంచారం వ్యక్తుల ఆలోచనా విధానం, మానసిక స్థితి, కుటుంబ సంబంధాలు, ఆర్థిక నిర్ణయాలపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతారు.…
ఆదివారం, 16 ఆగస్టు 2026