
National
Central Cabinet Changes: కేంద్ర మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణకు సర్వం సిద్ధం.. బండి సంజయ్‌కి స్థానం?
Central Cabinet Changes: కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా దీనిపై కసరత్తు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. కేంద్ర మంత్రివర్గంలో పలువురికి ఉద్వాసన పలకాలని, మరికొందరు కొత్త ముఖాలకు చోటివ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.…
శనివారం, 1 జూలై 2023