
Actress Kausalya: 46 ఏళ్లైనా పెళ్లి చేసుకోని అమ్మడు.. అసలు కారణం చెప్పిన నటి
Actress Kausalya: సినీ పరిశ్రమలో వివాహం చేసుకోకుండా స్వతంత్రంగా జీవిస్తున్న నటీమణులు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ కౌసల్య ఒకరు. 46 ఏళ్ల కౌసల్య ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నారు. పెళ్లిపై తనకు వ్యతిరేకత లేదని,…




