మంగళవారం, 3 నవంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...

Tag: Celebrity Interview

Cinema

Sai Pallavi: ‘కిస్సింగ్ సీన్స్ చేయమ‌ని అడిగారా?’.. సాయి పల్లవి స‌మాధానం ఇదే.. ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్

Sai Pallavi: సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో సహజమైన నటన, బలమైన పాత్రలు, గ్లామర్‌కు దూరంగా ఉండే వ్యక్తిత్వంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన నటి సాయి పల్లవి మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. కెరీర్ ప్రారంభం నుంచి…

మంగళవారం, 14 జూలై 2026
Cinema

Naga Durga: ఆ హీరోతో ఛాన్స్ వస్తే క్లౌడ్ 9లో ఉంటా.. హీరోయిన్ నాగదుర్గ ఆసక్తికర వ్యాఖ్యలు.. సాయి పల్లవి నా స్ఫూర్తి

Naga Durga: ఫోక్ డ్యాన్స్‌లతో సోషల్ మీడియాలో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నాగదుర్గ ఇప్పుడు హీరోయిన్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తోంది. ఇప్పటికే తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌లతో యూట్యూబ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. త్వరలో ‘ఇడుపు కాయితం’…

సోమవారం, 13 జూలై 2026
Cinema

Neha Chowdary: ‘రైలులో పిన్నీసులతో గుచ్చేవారు.. ఇంటికి వెళ్లిపోదామనిపించింది’.. కన్నీళ్లు పెట్టించిన నేహా చౌదరి

Neha Chowdary: బుల్లితెర యాంకర్‌గా, స్పోర్ట్స్ పర్సన్‌గా, ఆ తర్వాత బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నేహా చౌదరి జీవితంలో విజయాల వెనుక ఎన్నో కష్టాలు దాగి ఉన్నాయి. తెరపై ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే ఆమె..…

శుక్రవారం, 10 జూలై 2026
Cinema

Anushka Shetty: ‘రుద్రమదేవి’ కోసం అసలు బంగారు నగలు ధరించా.. గుర్రం అంటే ఇప్పటికీ భయమే!

Anushka Shetty: టాలీవుడ్‌లో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి కెరీర్‌లో ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు. ‘అరుంధతి’, ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’ వంటి చిత్రాలతో ఆమె తన నటనకు ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ముఖ్యంగా…

శుక్రవారం, 10 జూలై 2026
Cinema

Gaddam Naveen: హీరో అవ్వాలని వచ్చి ‘గడ్డం నవీన్’గా మారాడు.. జబర్దస్త్ కమెడియన్ లైఫ్ స్టోరీలో సినిమా ట్విస్టులు!

Gaddam Naveen: జబర్దస్త్ వేదికపై తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్విస్తున్న నటుడు గడ్డం నవీన్. స్క్రీన్‌పై కనిపిస్తే చాలు తన లుక్, డైలాగ్ డెలివరీ, హావభావాలతో నవ్వులు పంచే ఆయన.. నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు,…

మంగళవారం, 7 జూలై 2026
Cinema

Heroine Anjali: ‘ప్రపోజ్ చేసిన అబ్బాయికి రాఖీ కట్టేశా’.. ఆసక్తికర విషయాలు చెప్పిన హీరోయిన్

Heroine Anjali: తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అంజలి మరోసారి వార్తల్లో నిలిచారు. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్న ఆమె, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో…

శనివారం, 4 జూలై 2026
Cinema

Rashmi Gautam: ‘నేను మాత్రమే దారి తప్పి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చా’.. ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మీ గౌతమ్

Rashmi Gautam: తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, డీ వంటి సూపర్ హిట్ షోలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రష్మీ.. ఇప్పుడు మరో కొత్త…

బుధవారం, 1 జూలై 2026
Cinema

Ankita Lokhande Casting Couch: ‘నిర్మాతతో పడుకోవాలి అన్నారు’.. 19 ఏళ్లకే ఎదురైన క్యాస్టింగ్ కౌచ్‌పై న‌టి షాకింగ్ వ్యాఖ్యలు

Ankita Lokhande Casting Couch: బాలీవుడ్ నటి అంకితా లోఖండే తాజాగా తన సినీ ప్రయాణంలో ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. టెలివిజన్ రంగంలో స్టార్‌గా గుర్తింపు పొందిన ఆమె, ఒక ప్రముఖ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభ…

బుధవారం, 1 జూలై 2026
Cinema

Prudhvi Raj: ’90 కిలోలున్న నన్ను 500 అడుగులు మోశారు’.. బాలయ్య డెడికేషన్‌పై పృథ్వీరాజ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

Prudhvi Raj: తెలుగు సినీ పరిశ్రమలో తనదైన కామెడీ, క్యారెక్టర్ రోల్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు పృథ్వీరాజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ గురించి చెప్పిన ఆసక్తికర విషయాలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.…

మంగళవారం, 30 జూన్ 2026
Cinema

Sayaji Shinde: సయాజీ షిండే ఎమోషనల్ కామెంట్స్.. మరో జన్మ ఉంటే చెట్టుగా పుట్టాలని ఉంది!

Sayaji Shinde: తెలుగు ప్రేక్షకులకు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు సయాజీ షిండే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ జీవితం, కుటుంబం, నటన వెనుక ఉన్న కష్టాలు, పర్యావరణంపై తనకున్న ప్రేమ…

ఆదివారం, 28 జూన్ 2026