
Business
Job Market: ఉద్యోగం మారాలనుకుంటున్నారా? కొత్త ఆఫర్ లెటర్ వచ్చే వరకు రిజైన్ చేయొద్దంటున్న హెచ్‌ఆర్ నిపుణురాలు
Job Market: ఉద్యోగం చేస్తున్నప్పుడు జీతం తక్కువగా ఉందని, పని ఒత్తిడి ఎక్కువగా ఉందని, మేనేజ్‌మెంట్ సహకరించడం లేదని చాలామంది అసంతృప్తికి గురవుతుంటారు. దీంతో మంచి అవకాశం దొరుకుతుందనే నమ్మకంతో ప్రస్తుత ఉద్యోగానికి రాజీనామా చేసి, ఆ తర్వాత…
సోమవారం, 24 ఆగస్టు 2026
