Cinema
Brigida Saga: బ్రిగిడ సాగా పెళ్లి.. ప్రియుడు ఆనంద్ రామ్‌తో వైవాహిక బంధంలోకి యంగ్ హీరోయిన్
Brigida Saga: తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీసులతో ప్రేక్షకులకు దగ్గరైన నటి బ్రిగిడ సాగా తన అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఆనంద్ రామ్‌ను ఆమె…