
Osteoarthritis: మోకాళ్ల నొప్పులు, కీళ్ల అరుగుదల సమస్యకు ఆయుర్వేదంలో చికిత్స
Osteoarthritis: మోకాళ్ల నొప్పులు, కీళ్ల అరుగుదల సమస్య (Arthritis, Osteoarthritis) ఎక్కువగా వయసు పైబడిన వారిలో కనిపించే సమస్య. కానీ ఇప్పుడు జీవనశైలి మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం, తప్పు ఆహార అలవాట్ల వల్ల యువతలో కూడా…




