బుధవారం, 21 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...

Tag: Aviation News

Business

Bengaluru Airport: బెంగళూరు విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. యూడీఎఫ్ భారీగా తగ్గింపు.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు

Bengaluru Airport: బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన ప్రయాణం చేసే వారికి కీలక మార్పు రానుంది. ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (AERA) బెంగళూరు విమానాశ్రయానికి సంబంధించిన కొత్త టారిఫ్‌లను ఖరారు చేసింది.…

సోమవారం, 24 ఆగస్టు 2026
International

American Airlines: ఒకే ఫ్లైట్ నంబర్‌తో రెండు విమానాలు.. ఫీనిక్స్ గగనతలంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం

American Airlines: అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫీనిక్స్ స్కై హార్బర్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఓ అరుదైన విమాన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. ఒకే సమయంలో రెండు American Airlines విమానాలు ఒకే…

బుధవారం, 19 ఆగస్టు 2026
Business

Air India: గాల్లో భయానక అనుభవం.. ఎయిరిండియా విమానంలో తీవ్ర కుదుపులు

Air India: ప్రయాణికులను క్షణాల్లో భయాందోళనకు గురిచేసే ఘటన ఎయిరిండియా విమానంలో చోటుచేసుకుంది. థాయ్‌లాండ్‌లోని పుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానం గమ్యస్థానానికి చేరువలో ఉండగా తీవ్ర వాతావరణ మార్పులను ఎదుర్కొంది. భారీ గాలుల ప్రభావంతో విమానం ఒక్కసారిగా…

శుక్రవారం, 7 ఆగస్టు 2026
Andhra Pradesh

Bhogapuram Airport : ఏపీ అభివృద్ధిలో మైలురాయి.. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు మా హయాంలో బలమైన పునాది వేశాం: జగన్ ట్వీట్

Bhogapuram Airport : భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తయ్యే దశకు చేరుకోవడంపై మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. వైయస్సార్ సీపీ హయాంలో ఈ ఎయిర్ పోర్టు నిర్మాణానికి బలమైన పునాదులు వేశామని ఆయన గుర్తు…

ఆదివారం, 4 జనవరి 2026
Andhra Pradesh

Bhogapuram : భోగాపురం ఎయిర్‌పోర్టులో విజయవంతమైన ట్రయల్ రన్‌.. ఆపరేషనల్‌కు మరో కీలక అడుగు

Bhogapuram : విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణంలో ఉన్న Bhogapuram International Airport కీలక దశను విజయవంతంగా దాటింది. తాజాగా నిర్వహించిన ట్రయల్ రన్‌ పూర్తిస్థాయిలో సక్సెస్ కావడంతో విమానాశ్రయం ప్రారంభానికి మరింత దగ్గరైంది. ఢిల్లీ నుంచి వచ్చిన…

ఆదివారం, 4 జనవరి 2026
International

Russia AN 22 : రష్యా రక్షణ వ్యవస్థకు భారీ దెబ్బ – కుప్పకూలిన ప్రపంచంలోనే అతిపెద్ద టర్బోప్రాప్ విమానం An-22

Russia AN 22 : రష్యా రక్షణ వ్యవస్థ మరోసారి పెద్ద షాక్‌కు గురైంది. ప్రపంచంలోనే అతిపెద్ద టర్బోప్రాప్ విమానంగా ప్రసిద్ధి చెందిన An-22 సైనిక రవాణా విమానం రష్యాలో కుప్పకూలింది. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ…

మంగళవారం, 9 డిసెంబర్ 2025
International

Bharat China : భారత్–చైనా మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం: ఢిల్లీ–షాంఘై నాన్-స్టాప్ ఫ్లైట్ త్వరలో

Bharat China : ఐదేళ్ల విరామం తర్వాత భారత్–చైనా మధ్య విమాన సర్వీసులు మళ్లీ పుంజుకుంటున్నాయి. గతవారం చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ షాంఘై–ఢిల్లీ మార్గంలో 95% ఆక్యుపెన్సీతో విజయవంతంగా విమానాలను నడిపి ఈ రెండు దేశాల మధ్య నేరుగా…

మంగళవారం, 18 నవంబర్ 2025
Telangana

Hyderabad: బాహుబలి విమానం ల్యాండ్! AN-124 రస్లాన్ ప్రత్యేకతలు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Hyderabad: హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ గురువారం ఒక అద్భుత దృశ్యానికి వేదికైంది. ప్రపంచంలోనే అత్యంత భారీ కార్గో జెట్‌లలో ఒకటైన ఆంటోనోవ్ AN-124 రస్లాన్ RGIA రన్‌వేపై భీకరంగా ల్యాండ్ అయింది. విమానాశ్రయ సిబ్బంది,…

శుక్రవారం, 14 నవంబర్ 2025
International

Viral Video: చైనాలో ఎగిరే కార్ల ఢీ – ఎయిర్‌షో రిహార్సల్‌లో ఘోర ప్రమాదం

Viral Video: సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఒక ప్రమాదకర వీడియో వైరల్‌గా మారింది. చైనాలో జరగనున్న చాంగ్‌చున్ ఎయిర్‌షో 2025 కోసం రిహార్సల్స్‌ చేస్తుండగా, రెండు ఎగిరే కార్లు గాల్లోనే ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటన సెప్టెంబర్ 16న…

శుక్రవారం, 19 సెప్టెంబర్ 2025