
International
AI in Warfare: యుద్ధంలో ఏఐకి ఎంత అధికారం? ఐరాసలో భారత్ లేవనెత్తిన ప్రశ్నలేంటి?
AI in Warfare: ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించి సంక్షోభాన్ని ముందే గుర్తించేందుకు కృత్రిమ మేధస్సు ఉపయోగపడుతుంది. అదే యుద్ధంలో ఒక లక్ష్యంపై బలప్రయోగం చేయాలా వద్దా అనే నిర్ణయం యంత్రానికి అప్పగిస్తే, పొరపాటు జరిగినప్పుడు ఎవరు జోక్యం చేసుకుంటారు?…
శనివారం, 28 నవంబర్ 2026