
Life Style
Atha Kodalu: అత్త పోరు పడలేకపోతున్నారా? పరిష్కారం ఇదిగో.. ఆచరిస్తే ఉత్తమ ఫలితాలు!
Atha Kodalu: పూర్వ కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఐదారు మంది అన్నదమ్ములు, కోడళ్లు, అత్తమామలు, పిల్లా జల్లా.. అందరూ ఒకే ఇంట్లో కలిసి ఉండేవారు. పరస్పరం సహకరించుకుంటూ అన్యోన్య జీవితం గడిపేవారు. చిన్న చిన్న మనస్పర్దలు, చికాకులు…
మంగళవారం, 1 ఆగస్టు 2023