
Andhra Pradesh
AP Govt hike archakas salary: అర్చకులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. వివిధ ఆలయాల్లో పని చేసే అర్చకులకు వేతనాలు పెంపు
AP Govt hike archakas salary: అర్చకులకు జగన్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దేవాలయాల్లో పని చేసే అర్చకులకు వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు దేవాలయాల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ…
బుధవారం, 12 జూలై 2023