
Andhra Pradesh
YS Jagan: నేతన్న నేస్తాన్ని రెండేళ్లు నిలిపేశారు.. చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ విమర్శలు
YS Jagan: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని నేతన్నలు, చేనేత కళాకారులు, వారి కుటుంబ సభ్యులకు వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చేనేత కేవలం ఒక వృత్తి కాదని.. తెలుగు సంస్కృతి,…
శుక్రవారం, 7 ఆగస్టు 2026