
National
Karnataka: “అన్న భాగ్య”కు కేంద్రం సహాయనిరాకరణ? బియ్యానికి బదులుగా డబ్బులు ఇవ్వనున్న సిద్దూ సర్కార్!
Karnataka: కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త పథకాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం పథకాల అమలుకు సిద్దరామయ్య ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అన్న భాగ్య (Anna Bhagya) స్కీమ్…
గురువారం, 29 జూన్ 2023