Viral video: 14 ఏళ్ల బాలుడి సాహసం.. అడవి పందితో ఏకంగా రెండు గంటలు పోరాటం, వైరల్ వీడియో
Viral video: ఓ 14 ఏళ్ల బాలుడు తనపైకి దూసుకొచ్చిన అడవి పందితో ఎదురెదురుగా పోరాడి ప్రాణాలు కాపాడుకున్న ఘటన ఒడిశాలోని కటక్ జిల్లాలో వెలుగుచూసింది. ప్రాణాపాయ స్థితిలోనూ ఏమాత్రం భయపడకుండా సమయస్ఫూర్తితో…