
Cinema
Saayavanam OTT: ఆహాలో ‘సాయవనం’.. సీత చుట్టూ తిరిగే తమిళ థ్రిల్లర్ కథేంటి?
Saayavanam OTT: కోల్కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శితమైన తమిళ థ్రిల్లర్ డ్రామా ‘సాయవనం’ ఇప్పుడు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అనిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దేవానంద షాజిలాల్ సీతగా, సంతోష్ దామోదరన్ సురుళిగా…
శనివారం, 28 నవంబర్ 2026