
Cyclone Arnab: ఏపీకి దూసుకొస్తున్న అర్నబ్ తుపాను.. 140 కిలోమీటర్ల వేగంతో గాలులు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్!
Cyclone Arnab: ఆంధ్రప్రదేశ్‌కు భారీ తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి ‘అర్నబ్’ తుపానుగా మారింది. ఈ తుపాను అక్టోబర్ 28న ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ…






