
Amaravati Resolution: అమరావతి శాశ్వత రాజధాని.. ఏపీ అసెంబ్లీలో తీర్మానం ఆమోదం
Amaravati Resolution: ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే శాశ్వత రాజధాని అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ఏపీ శాసనసభలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టగా, దాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అమరావతే రాష్ట్రానికి…








