
Andhra Pradesh
Highways : హైవే నిర్మాణంలో భారత్‌కు ప్రపంచ గర్వకారణం.. అమరావతి–బెంగుళూరు కారిడార్‌కు ‘బీకేవీ’ పేరు పెట్టాలని సీఎం చంద్రబాబు సూచన
Highways : జాతీయ రహదారుల నిర్మాణంలో భారత్ ప్రపంచస్థాయిలో రికార్డులు సృష్టించడం గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బెంగుళూరు–విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో నాలుగు గిన్నీస్ వరల్డ్ రికార్డులు సాధించిన సందర్భంగా సత్యసాయి జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం…
మంగళవారం, 13 జనవరి 2026