Andhra Pradesh
Chandrababu Naidu: స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్గా అమరావతిలో అమరజీవి స్మృతివనం : చంద్రబాబు
Chandrababu Naidu: భావితరాలకు గుర్తుండిపోయేలా అమరజీవి పొట్టిశ్రీరాములు స్మృతి వనాన్ని అమరావతిలో నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఆయన పోరాడిన 58 రోజులకు గుర్తుగా రాజధానిలో…