
Cinema
Highway: ఓటీటీలో సైకో కిల్లర్ థ్రిల్లర్.. అంబులెన్సులో తిరుగుతూ ఏం చేస్తాడో చూస్తే షాక్!
Highway: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. ముఖ్యంగా సీరియల్ కిల్లర్ కథలు, సైకలాజికల్ థ్రిల్లర్స్, రోడ్ సైడ్ క్రైమ్ డ్రామాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అలాంటి ఇంటెన్స్ థ్రిల్లింగ్…
బుధవారం, 27 మే 2026