
National
Ayodhya Ramalayam: రేపే అయోధ్యలో శ్రీరామ చంద్రుడి విగ్రహ ప్రతిష్ఠాపన.. రామ నామంతో మార్మోగుతున్న అయోధ్య
Ayodhya Ramalayam: యావత్ దేశం ఎదురు చూస్తున్న ఆనంద క్షణాలు వచ్చేశాయి. రేపటి రోజు ఎంతో చారిత్రాత్మకమైనది. ఉత్తరభారతాన అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరగబోతోంది. రేపటి రోజుకు చారిత్రాత్మక నేపథ్యం ఉంది. హిందూ క్యాలండర్ ప్రకారం…
ఆదివారం, 21 జనవరి 2024