YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు విదేశీ పర్యటనకు బయల్దేరుతారు. రాత్రి 11 గంటలకు లండన్ బయలుదేరనున్నారు ముఖ్యమంత్రి జగన్. కుటుంబ సభ్యులతో కలిసి యూకే, స్విట్జర్లాండ్ లో సీఎం జగన్ పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. జూన్ 1తో సీఎం జగన్ విదేశీ టూర్ ముగుస్తుంది. ఫలితాలకు ముందే తిరిగి ఏపీకి రానున్నారు సీఎం జగన్.
ఇవీ చదవండి: YS Jagan with I-Pac: 151 దాటేస్తాం.. వైయస్ జగన్ కాన్ఫిడెన్స్ ఇదీ
CM Jagan: సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి
YS Jagan in Pithapuram: పిఠాపురంలో సీఎం జగన్ మాస్ స్పీచ్.. ఇక్కడ చదవండి
YS Jagan in Chilakaluripeta: ఫ్యాన్ గుర్తుకు గుద్దితే బ్యాలెట్ బద్దలవ్వాలి.. చిలకలూరిపేటలో సీఎం జగన్
YS Jagan in Kadapa: కడపలో సీఎం జగన్ ఎమోషనల్.. షర్మిలపై కీలక వ్యాఖ్యలు!
