HomeAstrologyNaradristi : నరదిష్టి వల్ల కలిగే ఇబ్బందులు.. తప్పక పాటించాల్సిన నివారణ నియమాలు

Naradristi : నరదిష్టి వల్ల కలిగే ఇబ్బందులు.. తప్పక పాటించాల్సిన నివారణ నియమాలు

Naradristi : పండితుల ప్రకారం నరదిష్టి అనేది అత్యంత ప్రభావం చూపే అంశంగా భావిస్తారు. ఇది వ్యక్తి జీవితంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలు, అలాగే పనులు సరిగా జరగకపోవడానికి కారణమవుతుందని చెబుతున్నారు. ఎవరికి ఎక్కువగా నరదిష్టి ఉంటుందో వారు: Naradristi

పదే పదే అనారోగ్యం
అప్పుల భారంతో బాధపడటం
ఏ పని చేసినా విజయం రాకపోవడం
కుటుంబం, వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కోవడం
వంటి పరిస్థితులను ఎదుర్కొంటారని అంటారు.

నరదిష్టి నివారణకు పద్ధతులు
✅ సముద్ర జలం
ప్రతి శుక్రవారం లేదా శనివారం సముద్ర తీరానికి వెళ్లి నీరు తీసుకొచ్చి, దానిని ఇంటి చుట్టూ దొడ్డుపుతో కలిపి చల్లడం వలన నరదిష్టి పోతుందని చెబుతారు.

✅ సాంబ్రాణి ధూపం
ప్రతి రోజు ఇంటిలో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఇంటిలోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందని నమ్మకం. ప్రత్యేకంగా పౌర్ణమి, అష్టమి, నవమి రోజుల్లో ధూపం వేయడం మరింత మంచిదని సూచిస్తారు.

✅ ఉప్పు నివారణ
కుటుంబం లేదా వ్యాపార సమస్యలు ఉన్నవారు, దొడ్డు ఉప్పును ఎర్రటి వస్త్రంలో కట్టి మంగళవారం రోజున ఇంటి ముందర కట్టాలి. ఆ తర్వాత బుధవారం రోజున దానిని నదిలో వదిలేయాలి. దీని వలన సమస్యలు తగ్గుతాయని అంటారు.

ఇవీ చదవండి: Makara Rasi 2025: మకర రాశి ఫలితలు 2025.. కష్టాల కడలి నుంచి గట్టెక్కుతారు!
Chitrangda: చిత్రాంగద.. అందాల సంపద.. బ్లాక్ చీరలో మెరుపులు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు