HomeNationalLIC AAO Jobs 2025: డిగ్రీ అర్హతతో ఎల్‌ఐసీలో భారీ ఉద్యోగాలు.. జీతం లక్ష!

LIC AAO Jobs 2025: డిగ్రీ అర్హతతో ఎల్‌ఐసీలో భారీ ఉద్యోగాలు.. జీతం లక్ష!

LIC AAO Jobs 2025: దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మరోసారి ఉద్యోగార్థులకు శుభవార్త అందించింది. ఎల్‌ఐసీ, వివిధ బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకాల్లో మొత్తం 350 పోస్టులు ఉన్నాయి. LIC AAO Jobs 2025

ఖాళీల వివరాలు (కేటగిరీ వారీగా):
SC: 51
ST: 22
OBC: 88
EWS: 38
General: 142

అర్హతలు:
విద్యార్హత: ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత తప్పనిసరి.
వయోపరిమితి: 2025 ఆగస్టు 1 నాటికి 21–30 ఏళ్ల మధ్య ఉండాలి.

వయోపరిమితి సడలింపు:
SC/ST – 5 సంవత్సరాలు
OBC – 3 సంవత్సరాలు
PwBD – 10 నుంచి 15 సంవత్సరాలు

దరఖాస్తు వివరాలు:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
చివరి తేదీ: సెప్టెంబర్ 8, 2025

ఫీజు:
జనరల్‌ కేటగిరీ – రూ.700
SC/ST/PwBD – రూ.85 (ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే)

ఎంపిక ప్రక్రియ:
ప్రిలిమినరీ పరీక్ష
మెయిన్స్ పరీక్ష
ఇంటర్వ్యూ
మెడికల్ ఎగ్జామినేషన్

జీతం:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.88,635 నుంచి రూ.1,69,025 వరకు వేతనం లభిస్తుంది.

పరీక్ష తేదీలు:
ప్రిలిమ్స్: అక్టోబర్ 3, 2025
మెయిన్స్: నవంబర్ 8, 2025

ఆసక్తి కలిగిన అభ్యర్థులు LIC అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించి వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవీ చదవండి: Jobs: టెక్నాలజీ పెరిగినా ఈ రంగాల్లో మెండుగా ఉద్యోగాలు!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు