
Andhra Pradesh
Bhogapuram Airport : భోగాపురం ఎయిర్ పోర్ట్ సర్వం సిద్ధం.. రేపే తొలి విమానం టెస్టింగ్.. క్రెడిట్ ఎవరిది?
Bhogapuram Airport : ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమవుతోంది. నిర్మాణం తుదిదశకు చేరుకుంది. విమానాల రాకపోకలకు దాదాపు కౌంట్ డౌన్ మొదలైనట్టే. ఈ క్రమంలో చాలా ఏళ్లుగా ఉత్తరాంధ్ర వాసుల కల సాకారమవుతోంది.…
శనివారం, 3 జనవరి 2026
