
Cinema
The Paradise: నాని యంగ్ మదర్‌గా కనిపించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా? హీరోయిన్!
The Paradise: నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24న థియేటర్లలోకి వచ్చింది. జడల్‌గా నాని కనిపించిన ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు తల్లి–కొడుకు అనుబంధానికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు.…
శనివారం, 26 సెప్టెంబర్ 2026