
Andhra Pradesh
Chandrababu Naidu : రేపు దావోస్‌కు సీఎం చంద్రబాబు.. ప్రపంచ ఆర్థిక సదస్సులో పారిశ్రామికవేత్తలతో భేటీలు
Chandrababu Naidu : వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల విదేశీ పర్యటనకు బయల్దేరనున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన బృందంతో కలిసి సీఎం ఆదివారం దావోస్‌కు వెళ్లనున్నారు.…
శనివారం, 17 జనవరి 2026