
Andhra Pradesh
Vizag drugs case: రాజకీయ ప్రయోజనాల కోసమే విశాఖ డ్రగ్స్ డ్రామా
Vizag drugs case: విశాఖతీరానికి డ్రగ్స్ వచ్చాయంటూ తప్పుడు ఆరోపణలు చేసిన దర్యాప్తు సంస్థలపై చర్య తీసుకోవాలని కోరుతూ దేశ ప్రధాని, హోమంత్రిని కలుస్తున్నట్లు శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్ర…
మంగళవారం, 10 డిసెంబర్ 2024