
DNA Test: డీఎన్ఏ టెస్ట్‌తో బయటపడిన షాకింగ్ నిజం.. ఏడేళ్ల తర్వాత భార్య వరుసకు చెల్లెలని తెలిసి దిగ్భ్రాంతి, అసలు ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి?
DNA Test: కుటుంబ చరిత్ర, పూర్వీకుల వివరాలు తెలుసుకోవడానికి ఇటీవల డీఎన్ఏ పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. అయితే ఇలాంటి పరీక్షలు కొన్నిసార్లు ఊహించని కుటుంబ రహస్యాలను కూడా బయటపెడుతున్నాయి. తాజాగా అలాంటి ఓ సంఘటన…








