బుధవారం, 21 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...

Tag: Viral Interview

Cinema

Nayanthara: నయనతార అలా అనేవారా? చిన్న పిల్లాడిలా ఉంటాడంటూ లేడీ సూపర్ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు

Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా భారీ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు…

గురువారం, 27 ఆగస్టు 2026
Cinema

Actress Laya: లయ మనసులో ఇంకా అదే వెలితి.. ఆ హీరోతో ఒక్క సినిమా కూడా చేయలేకపోయా..

Actress Laya: ఒకప్పుడు తెలుగు కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హీరోయిన్ లయ మరోసారి వార్తల్లో నిలిచారు. సహజమైన నటన, హోమ్లీ ఇమేజ్‌తో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న లయ.. ఇటీవల ఓ…

గురువారం, 6 ఆగస్టు 2026
Cinema

Tollywood Actress: నా నాన్నే నాకు దేవుడు.. భావోద్వేగంగా మాట్లాడిన నటి అభినయ.. దివ్యాంగ పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక విజ్ఞప్తి

Tollywood Actress: దక్షిణాది సినీ పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అభినయ మరోసారి తన వ్యక్తిత్వంతో అందరి మనసులను గెలుచుకున్నారు. ఇటీవల తన తండ్రి ఆనంద్‌తో కలిసి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కుటుంబ బంధాలు,…

గురువారం, 6 ఆగస్టు 2026
Cinema

Soumya Rao: నెలకు రూ.30 వేలతోనూ జీవించగలను.. సొంత ఇల్లు కూడా లేదు అంటూ ఎమోషనల్ అయిన జబర్దస్త్ మాజీ యాంకర్ సౌమ్య రావు

Soumya Rao: తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్ ఎంతోమంది నటీనటులతో పాటు యాంకర్లకు కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అనసూయ, రష్మీ గౌతమ్ తర్వాత ఆ వేదికపై ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన వారిలో సౌమ్య రావు…

మంగళవారం, 4 ఆగస్టు 2026
Cinema

Naga Durga: ప్రభాస్ కోసం ఏమైనా చేస్తా.. డైహార్డ్ ఫ్యాన్‌ని అంటూ ఫోక్ డాన్సర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Naga Durga: తెలుగు రాష్ట్రాల్లో జానపద పాటలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన యువ కళాకారిణుల్లో నాగ దుర్గ ఒకరు. తన ఎనర్జిటిక్ డాన్స్‌లు, ఆకట్టుకునే స్టేజ్ ప్రెజెన్స్, ఫోక్ సాంగ్స్‌తో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆమె,…

మంగళవారం, 4 ఆగస్టు 2026
Cinema

Bigg Boss: లిప్ సర్జరీతో పెద్ద తప్పు చేశా.. టిల్లు 2 నుంచి నా పాత్ర తొలగించారు..

Bigg Boss: బిగ్ బాస్ తెలుగు షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీ సత్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. లిప్ సర్జరీ చేయించుకోవడం నుంచి…

సోమవారం, 3 ఆగస్టు 2026
Cinema

Prithiveeraj: 60 ఏళ్ల నటుడితో ప్రేమ.. సోషల్ మీడియాలో ట్రోలింగ్.. చివరికి మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్న శీతల్.. ఇప్పుడు చేసిన కామెంట్స్ వైరల్

Prithiveeraj: సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి, బ్రేకప్‌లకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అలాంటి చర్చల్లో ఒకప్పుడు ఎక్కువగా నిలిచిన జంటల్లో…

గురువారం, 16 జూలై 2026
Cinema

Naga Chaitanya: రమ్యకృష్ణ పక్కన నటించడానికి భయపడ్డా.. ‘హలో బ్రదర్’ను 50-60 సార్లు చూశా: నాగచైతన్య

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య నటించిన చిత్రాల్లో ‘శైలజ రెడ్డి అల్లుడు’ ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండిపోయే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లలో ఒకటి. దర్శకుడు మారుతి దాసరి తెరకెక్కించిన ఈ సినిమాలో నాగచైతన్య సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించగా, సీనియర్…

బుధవారం, 15 జూలై 2026
Cinema

Esther Noronha: విడాకులు ఓటమి కాదు.. జీవితానికి నేర్చుకున్న గొప్ప పాఠం.. ఎస్తేర్ నొరోన్హా ఆసక్తికర వ్యాఖ్యలు

Esther Noronha: సినీ పరిశ్రమలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. అయితే కొంతమంది సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితాల గురించి చాలా అరుదుగా మాట్లాడుతారు. అలాంటి వారిలో నటి ఎస్తేర్ నొరోన్హా ఒకరు. గతంలో ఓ…

బుధవారం, 1 జూలై 2026
Cinema

Director Teja: ‘నా కొడుకు కోసం నిత్యానందను ఆశ్రయించా.. రూ.లక్ష చెక్ ఇచ్చా’.. దర్శకుడు తేజ చెప్పిన షాకింగ్ అనుభవం వైరల్!

Director Teja: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తేజ తన సినిమాలతోనే కాకుండా, జీవితంపై చెప్పే తాత్విక వ్యాఖ్యలతోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. సమాజం, మనిషి ఆలోచనా విధానం, జీవితంలో ఎదురయ్యే సవాళ్లపై ఆయన చెప్పే మాటలు తరచూ చర్చనీయాంశమవుతుంటాయి.…

బుధవారం, 1 జూలై 2026