
Perni Venkataramaiah: జగన్ సంపద సృష్టిస్తే.. కూటమి నేతలు ఏం చేస్తున్నారో తెలుసా?
Perni Venkataramaiah: టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే సంపద సృష్టిస్తానని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన చంద్రబాబు వరుస పెట్టి ప్రజల ఆస్తులు అమ్మేయడమే కాకుండా, నాలుగు నెలల్లోనే రూ.47 వేల కోట్లు అప్పు చేశారని వైయస్సార్సీపీ కృష్ణా…


