
Cinema
Venkatesh Daggubati: వెంకీమామ సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా.. బెంగళూరులో సాధారణంగా టిఫిన్ చేసిన వెంకటేశ్
Venkatesh Daggubati: టాలీవుడ్లో తన ప్రత్యేకమైన నటనతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరో Venkatesh Daggubati మరోసారి తన సింప్లిసిటీతో వార్తల్లో నిలిచారు. ‘వెంకీమామ’గా అభిమానులు ప్రేమగా పిలిచే వెంకటేశ్ తాజాగా బెంగళూరులో ఓ హోటల్లో సాధారణంగా…
సోమవారం, 30 మార్చి 2026