
Kiran Abbavaram: ‘తిమ్మరాజుపల్లి టీవీ’ ట్రైలర్ విడుదల.. పాత జ్ఞాపకాలను గుర్తు చేసే ఎమోషనల్ కథ
Kiran Abbavaram: తెలుగు ప్రేక్షకులను పాత రోజుల జ్ఞాపకాలలోకి తీసుకెళ్లేలా రూపొందిన సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలై సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ట్రైలర్ ప్రారంభంలో వినిపించే “ఊరోళ్లంతా చందాలు వేసుకొని ఈ…




