
Cinema
Suriya: ‘కరుప్పు’ హిట్ తర్వాత మరో మూవీతో వస్తున్న సూర్య.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్ డేట్ ఫిక్స్
Suriya: తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు. ఇటీవల విడుదలైన Karuppu (తెలుగులో వీరభద్రుడు) సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన అందుకుంటూ మంచి కలెక్షన్లు రాబడుతోంది.…
శుక్రవారం, 29 మే 2026