
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ 5 మొక్కలు ఉంటే శుభమట.. సంపద, సానుకూలత పెరుగుతాయని నమ్మకం!
Vastu Plants: ఇంటిని అందంగా మార్చేందుకు మొక్కలు పెంచుకోవడం ఇప్పుడు చాలామందికి అలవాటుగా మారింది. బాల్కనీ నుంచి బెడ్‌రూమ్ వరకు ఇండోర్ ప్లాంట్స్‌కు చోటిస్తున్నారు. అయితే కొన్ని మొక్కలను కేవలం అందం కోసం కాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం…


