
Andhra Pradesh
Varudu Kalyani : బాధితురాలినే నిందితురాలు చేసిన దుర్మార్గ ప్రభుత్వం
Varudu Kalyani : కూటమి పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ శూన్యమని వైయస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని వైయస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… బాధితురాలినే నిందితురాలు చేయడం…
శుక్రవారం, 26 డిసెంబర్ 2025

