
Cinema
Salman Khan: సల్మాన్ ఖాన్ బాడీ డబుల్ పర్వేజ్ కాజీకి అసలేం జరిగింది? గుండెపోటు వార్తలపై మేనేజర్ క్లారిటీ
Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్కు బాడీ డబుల్గా వ్యవహరిస్తూ గుర్తింపు తెచ్చుకున్న పర్వేజ్ కాజీ ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. అయితే ఆయనకు షూటింగ్ సమయంలో గుండెపోటు వచ్చిందంటూ వచ్చిన వార్తల్లో నిజం…
గురువారం, 27 ఆగస్టు 2026
