Sports
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి విజయవాడతో స్పెషల్ కనెక్షన్.. రెండున్నరేళ్ల క్రితమే గుర్తించిన లక్ష్మణ్.. ఇప్పుడు టీమిండియా సంచలనం!
Vaibhav Sooryavanshi: భారత క్రికెట్లో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో తన పవర్ హిట్టింగ్తో సంచలనం సృష్టిస్తున్న ఈ యువ బ్యాటర్..…