
National
Divya Mittal Politics: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి మాజీ అధికారి దివ్యా మిట్టల్, యూపీ నుంచే కొత్త ప్రయాణం
Divya Mittal Politics: మాజీ ఐఏఎస్ అధికారి దివ్యా మిట్టల్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌ను తన కర్మభూమిగా పేర్కొన్న ఆమె.. ఏ రాజకీయ పార్టీలోనూ చేరకుండా ప్రజలతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు చేరని సామాన్యుల…
బుధవారం, 30 సెప్టెంబర్ 2026