
International
US Citizenship: అమెరికా పౌరసత్వంపై భారీ యాక్షన్.. 40 మందిపై కేసులు.. జాబితాలో భారతీయుడు కూడా!
US Citizenship: అమెరికా పౌరసత్వం పొందితే ఇక తిరుగులేదని భావిస్తున్న వారికి అక్కడి న్యాయశాఖ తాజా చర్యలు కీలక హెచ్చరికగా మారాయి. తప్పుడు వివరాలు ఇవ్వడం, కీలకమైన గత సమాచారాన్ని దాచడం లేదా చట్టవిరుద్ధంగా న్యాచురలైజేషన్ పొందారనే ఆరోపణలతో…
గురువారం, 8 అక్టోబర్ 2026