
Shivani Nagaram : ఇండస్ట్రీలో నాకు అత్యంత సపోర్టివ్ పర్సన్ అతనే.. శివానీ చెప్పిన ఆసక్తికర విషయాలు
Shivani Nagaram : హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన యువ నటి శివాని నాగారం తన కెరీర్‌ను షార్ట్ ఫిల్మ్స్‌తో ప్రారంభించి, క్రమంగా వెబ్ సిరీస్‌ల ద్వారా గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా ‘మిస్టర్’ వంటి వెబ్ సిరీస్‌లతో యూట్యూబర్‌గా మంచి…


