
International
United Nations: తెలిసినవారి చేతుల్లోనే ప్రతి 10 నిమిషాలకు ఓ మహిళ హత్యకు గురవుతోంది.. UN షాకింగ్ నివేదిక
United Nations: ప్రపంచవ్యాప్తంగా మహిళలపై హింస తగ్గే సూచనలు కనిపించడం లేదని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక స్పష్టం చేసింది. చాలా కాలంగా పరిచయం ఉన్నవారే — భర్తలు, ప్రేమికులు, కుటుంబ సభ్యులే — మహిళలకు అత్యధిక ప్రమాదకారులుగా మారుతున్నారని…
బుధవారం, 26 నవంబర్ 2025