
Cinema
Nandu’s World UK Jobs Scam: నందూస్ వరల్డ్ దంపతులపై మరో ఫిర్యాదు..
Nandu’s World UK Jobs Scam: యూకేలో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకున్నారని ఆరోపిస్తూ ‘నందూస్ వరల్డ్’ యూట్యూబర్ రమా నందన, ఆమె భర్త మధుకర్‌పై ఇప్పటికే పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. తాజాగా తెలంగాణ సీఎం ప్రజావాణిలోనూ…
మంగళవారం, 22 సెప్టెంబర్ 2026