
Asia Cup 2025: ఫీల్డర్ విసిరిన బంతి అంపైర్‌కు బలంగా తగిలి.. మ్యాచ్‌లో షాకింగ్ సంఘటన
Asia Cup 2025: ఆసియా కప్ 2025లో పాకిస్తాన్–యూఏఈ మ్యాచ్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఫీల్డర్ విసిరిన బంతి మైదాన అంపైర్ రుచిరా పల్లియగురుగే చెవికి బలంగా తగలడంతో ఆయనకు తీవ్ర గాయం అయ్యింది. దీంతో మ్యాచ్‌ను కొంతసేపు…


