
International
Viral video : సముద్రంలో అగ్నిపర్వతం పేలుడు.. షాకింగ్ వీడియో!
Viral video : ఇటలీలోని ప్రసిద్ధ మౌంట్ స్ట్రోంబోలి అగ్నిపర్వతం భారీ విస్ఫోటనంతో మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ సంఘటనను సమీపంలో పడవలో ప్రయాణిస్తున్న నావికులు కెమెరాలో బంధించగా, ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.…
మంగళవారం, 16 సెప్టెంబర్ 2025