
Trending/Viral
Viral Divorce Case: భార్య ‘అతి శుభ్రత’తో విసిగిపోయిన భర్త.. విడాకులతో పాటు రూ.2 కోట్ల పరిహారం కోరుతూ కోర్టుకు!
Viral Divorce Case: భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అలవాట్లు కూడా కొన్నిసార్లు పెద్ద వివాదాలకు దారితీస్తుంటాయి. టర్కీలో వెలుగులోకి వచ్చిన తాజా కేసు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. తన భార్యకు శుభ్రతపై ఉన్న అత్యధిక శ్రద్ధ కారణంగా…
బుధవారం, 7 అక్టోబర్ 2026