
Astrology
Tulasi Mokka: తులసి మొక్క ఎండిపోతోందా? కారణాలేంటి? ఆరోగ్యంగా పెరగాలంటే ఈ సూచనలు పాటించండి
Tulasi Mokka: భారతీయ సంస్కృతిలో తులసి మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. చాలామంది ఇంటి ముందుభాగంలో తులసిని నాటుకుని ప్రతిరోజూ పూజిస్తారు. తులసి గాలి శుద్ధి చేయడమే కాకుండా అనేక ఔషధ గుణాలు కలిగిన పవిత్రమైన మొక్కగా భావిస్తారు.…
ఆదివారం, 29 మార్చి 2026