
Andhra Pradesh
Tirumala News: తిరుమలలో నకిలీ వీఐపీ దర్శనం టికెట్ల మోసం.. భక్తులకు టీటీడీ హెచ్చరిక
Tirumala News: తిరుమల శ్రీవారిని దర్శించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఈ భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మోసగాళ్లు నకిలీ టికెట్లతో మోసం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అలాంటి మోసానికి పాల్పడుతున్న…
ఆదివారం, 12 ఏప్రిల్ 2026