
Cinema
OTT Movie: పేరుకే హారర్.. కానీ కన్నీళ్లు తెప్పించే నిజ జీవిత కథ.. ఓటీటీలో ఈ మూవీ చూస్తే షాక్ అవుతారు!
OTT Movie: ప్రస్తుతం ఓటీటీల్లో హారర్, థ్రిల్లర్, క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలకు ప్రేక్షకులు భారీ ఆదరణ చూపిస్తున్నారు. ముఖ్యంగా నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో రూపొందిన చిత్రాలు ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటున్నాయి. అలాంటి సినిమాల్లో ఒకటిగా నిలిచింది…
మంగళవారం, 7 జూలై 2026