
Andhra Pradesh
Alluri Tribal Girl Torture: అల్లూరి జిల్లాలో అమానుషం.. దొంగతనం అనుమానంతో 8 ఏళ్ల గిరిజన బాలికపై వేడి అట్లకాడతో చిత్రహింసలు
Alluri Tribal Girl Torture: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మానవత్వాన్ని మరిచిపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేసిందనే అనుమానంతో కేవలం ఎనిమిదేళ్ల గిరిజన బాలికపై వేడి అట్లకాడతో వాతలు పెట్టిన ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.…
గురువారం, 2 జూలై 2026